Heroine Supreetha | తెలియక చేశాను.. క్షమించండి : హీరోయిన్​ సుప్రీత

Heroine Supreetha | తెలియక చేశాను.. క్షమించండి : హీరోయిన్​ సుప్రీత
Heroine Supreetha | తెలియక చేశాను.. క్షమించండి : హీరోయిన్​ సుప్రీత
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Heroine Supreetha | సినీ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత(supreetha) సోషల్​ మీడియాలో యాక్టివ్​గా ఉంటుంది. ఇటీవల హీరోయిన్​గా మారిన ఈ భామ తనను క్షమించాలని వేడుకుంటోంది. తన లుక్స్​తో యువతను మత్తెక్కించే సుప్రీత సోషల్​ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్​గా గతంలో బెట్టింగ్​ యాప్స్​ను ప్రమోట్​ చేసింది. బెట్టింగ్​ యాప్​ ప్రమోటర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో ఆమె స్పందించారు.

ఇటీవల భయ్యా సన్నీ యాదవ్​పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో సుప్రీత హోలీ సందర్భంగా ఓ వీడియో రిలీజ్​ చేసింది. తాను తెలియక బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్​ చేశానని, అందుకు తనను క్షమించాలని వేడుకుంది. అంతేగాకుండా బెట్టింగ్​ యాప్స్​ జోలికి వెళ్లొద్దని, ఈజీ మనీకి అలవాటు కావొద్దని ఈ ముద్దుగుమ్మ సూచించింది. బిగ్​బాస్​ ఫేమ్​ అమర్​దీప్​ హీరోగా నటిస్తున్న చిత్రంలో సుప్రీత హీరోయిన్​గా యాక్ట్​ చేస్తోంది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Surekha Vani : వామ్మో.. సురేఖా ఆంటి ఇంత బోల్డ్‌గా మారిందేంటి .. చూస్తే క‌న్ను తిప్పుకోలేరు..!