Advertisement
అక్షరటుడే, ఇందూరు: Women’s Day | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో వివిధ సంస్థల ఆధ్వర్యంలో మహిళలను శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని.. దేశాభివృద్ధిలో వారి పాత్ర అమోఘమని పేర్కొన్నారు.







Advertisement