అక్షరటుడే, వెబ్‌డెస్క్: Arjun Son of Vyjayanthi | కల్యాణ్‌రామ్(Kalyan Ram) హీరోగా తెరకెక్కిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ట్రైలర్(Trailor)ను మేకర్స్ శనివారం సాయంత్రం రిలీజ్ చేశారు. శిల్పాకళా వేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్ తల్లిగా విజయశాంతి నటించారు. మాస్ డైలాగ్‌లు, ఫైట్ సీన్లతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఐపీఎస్ విజయశాంతి(Vijaya Shanthi) కుమారుడు ఎందుకు రౌడీ అయ్యాడు.. ఆ తర్వాత తల్లి కోసం ఎలా మారాడు అనే కాన్సెప్ట్‌తో సినిమా సాగనుంది. కాగా ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Arjun Son of Vyjayanthi | అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ ఎలా ఉందంటే..
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement