అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హుబ్లీకి చెందిన ఆస్ట్ర్‌ డిఫెన్స్‌ ఫాంటమ్‌ కొత్త రకం పిస్టల్‌ను తీసుకువచ్చింది. దీనిని భారతదేశంలో మొదటి రెడ్‌ డాట్‌ సైట్‌ పిస్టల్‌గా పేర్కొంది. ఈ పిస్టల్‌ను వినూత్న సాంకేతికతతో రూపొందించింది. ఇది 17+1 రౌండ్‌ కెపాసిటీని కలిగి ఉంటుంది.