Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్.. బాలాపూర్ బిస్మిల్లా కాలనీలోని ఓ ప్లాస్టిక్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు మూడు ఫైర్ ఇంజన్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  GHMC : ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఉప‌శ‌మ‌నం.. బకాయి వడ్డీపై 90 శాతం మినహాయింపు