అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అనుమతి లేకుండా నిర్మించిన ఇళ్లను శుక్రవారం ఉదయం జేసీబీలతో తొలగించారు.