Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌లోని ఖాజాగూడా చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దాదాపు 20 దుకాణాలను సిబ్బంది తొలగించారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న తమ నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీస్ ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  GHMC : ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఉప‌శ‌మ‌నం.. బకాయి వడ్డీపై 90 శాతం మినహాయింపు