Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. నగరంలోని మాదాపూర్‌లో ఆక్రమణలను కూల్చివేస్తోంది. అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్‌ రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల భవనాన్ని బుల్డోజర్లతో హైడ్రా డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూల్చివేస్తున్నారు.

Advertisement