Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వివిధ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఐబీపీఎస్ విడుదల చేసింది. సీఆర్పీ, ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-1, స్కేల్- 2, స్కేల్-3 ఫలితాలను రిలీజ్ చేసింది. 9,923 పోస్టులకు అక్టోబర్ 6న ఈ పరీక్షల జరిగాయి.

Advertisement