Garuda puranam | గరుడ పురాణంలో ఆత్మహత్య చేసుకున్న వ్య‌క్తి ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా..!

Garuda puranam | గరుడ పురాణంలో ఆత్మహత్య చేసుకున్న వ్య‌క్తి ఆత్మకు... ప్రయాణం ఎలా ఉంటుందో తెలిస్తే వనికిపోతారు....?
Garuda puranam | గరుడ పురాణంలో ఆత్మహత్య చేసుకున్న వ్య‌క్తి ఆత్మకు... ప్రయాణం ఎలా ఉంటుందో తెలిస్తే వనికిపోతారు....?

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Garuda puranam | హిందూ ధర్మశాస్త్రంలో గరుడ పురాణం Garuda Purana గురించి గొప్పగా చెప్పబడింది. గరుడ పురాణం18 మహా పురాణాలలో ఒకటి. ఈ గరుడ పురాణంకు విష్ణువు ప్రధాన దేవత. మరణించిన తర్వాత ఆత్మ కదలికలు movements, ఆధారంగా లభించే ఫలితాల గురించి ఈ పురాణంలో చెప్పబడింది. గ‌రుడ‌ పురాణం మరణం తర్వాత మోక్షాన్ని అందిస్తుంది.

Advertisement
Advertisement

అగ్ని పురాణం Agni Purana తర్వాత గరుడ పురాణం రచించడం జరిగింది. పురాణాన్ని విష్ణువు స్వయంగా గరుత్మంతునికి Garutman వివరించాడు. అందుకే దీన్ని గరుడ పురాణం అంటారు. తరువాత కశ్యప ఋషికి వివరించాడు. మరణం తరువాత గరుడ పురాణాన్ని వినడానికి ఒక నిబంధన ఉంది. మరణించిన వ్యక్తి తరువాత జీవి చేసే ప్రయాణం గురించి మాత్రమే కాదు, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మ ఎలా ప్రయాణిస్తుందో కూడా ఈ గరుడ పురాణంలో పేర్కొనడం జరిగింది. పురాణంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి బాధలు అంతం కావు. భూమిపై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి మరణాంతరం ఎక్కడా అతని ఆత్మకు స్థానం లభించదు. అతని ఆత్మ సంచరిస్తూనే ఉంటుంది. అసలు ఆత్మహత్య చేసుకున్న వారికి గరుడ పురాణంలో ఏ శిక్షలు ఉంటాయో తెలియజేస్తున్నారు.

Garuda puranam | అకాల మరణం కారణంగా 7 చక్రాలు అసంపూర్ణంగా ఉంటాయి:

పురాణంలో జీవితంలో 7 చక్రాలను cycles పూర్తి చేసిన వారికి మరణం తర్వాత మోక్షం లభిస్తుంది. అయితే ఎవరైనా ఒక చక్రాన్ని అయినా సరే అసంపూర్ణంగా వదిలేస్తే.. తను అకాల మరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వంటి వ్యక్తుల ఆత్మ చాలా బాధపడాల్సి వస్తుంది. గరుడ పురాణం Garuda Purana ప్రకారం ఆకలితో మరణించడం, హింసతో మరణించడం, ఉరి వేసుకోవడం, కాల్చుకుని మరణించడం, పాము కాటుతో మరణించడం, విషం తాగడం లేదా యాక్సిడెంట్లో accident చనిపోవడం ఇవన్నీ.. అకాల మరణాల వర్గంలోకి వస్తాయి. అర్థం మీ మరణాలు జీవిత కాలాని కంటే సమయానికి ముందే సంభవిస్తాయి.

Garuda puranam | ఆత్మహత్య మహాపాపం

ఎన్నో జన్మల పుణ్యం చేస్తేనే మానవజన్మ Human birth లభిస్తుంది. ఎన్నో జన్మల తపస్సు ఫలం ఉంటేనే మానవజన్మ వస్తుంది. మాన‌వ జన్మ Human birth పొందాలంటే చాలా కష్టం. అలాంటి మానవ జన్మను సద్వినియోగం చేసుకోక. ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే, అతడు నరకం అనుభవించాల్సి experience hell వస్తుంది. ప్రతి ఒక్కరూ చనిపోయినాక human after death మానవునిగా జన్మించే అవకాశం పొందరని నమ్ముతారు. తర్వాత ఆత్మగా మారితే, ఆత్మని 13 వేరువేరు ప్రదేశాలకు పంపుతారు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే, అతని ఆత్మను ఏడు నరకాలలో ఒకదానికి పంపుతారు. ఇక్కడ అతని ఆత్మ దాదాపు 60,000 సంవత్సరాలు గడపాలి.

ఇది కూడా చ‌ద‌వండి :  Garuda Puranam : భార్యలని బాధపెట్టే భర్తలు జాగ్రత్త.. గరుడ పురాణం ప్రకారం ఈ శిక్షలు తప్పవు..!

Garuda puranam | ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మ తిరుగుతూనే ఉంటుంది 

సాధారణంగా 3 నుంచి 40 రోజులలో మరొక శరీరాన్ని తీసుకుంటాయి. ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు చాలా కాలం long time పాటు తిరుగుతూనే ఉంటాయి. పురాణంలో Puranas ఆత్మహత్య అంటే దేవుడు ఇచ్చిన జన్మని అవమానించినట్లుగా వర్ణించారు. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న వారికి స్వర్గం లేదా నరకంలో కూడా స్థానం లభించదు. వారు మరణాంతర జీవిత మధ్య చిక్కుకుపోయి అల్లాడుతూ ఉంటారు.

Garuda puranam | వారి ఆత్మ మరణం తర్వాత కూడా బాధపడుతూ ఉంటుంది:

జీవితంలో ప్రతి ఒక్కరు కూడా సుఖదుఃఖాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భూమిపై జీవించాలంటే కష్టపడాలి struggle to live. కానీ గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మ.. మరణం తర్వాత కూడా బాధపడుతూనే ఉంటుంది. అతని ఆత్మ చంచలంగా ఉంటుంది. మరణం తర్వాత కూడా ఆత్మ జీవన పోరాటాలు హేమ, దుఃఖ మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఆత్మసంచరించే ఆత్మగానే ఉంటుంది. కాబట్టి ఆత్మహత్య చేసుకోవడం మహా నేరం.

Advertisement