Iftar | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో ఇఫ్తార్​

Iftar | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో ఇఫ్తార్​
Iftar | టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో ఇఫ్తార్​

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Iftar | నగరంలోని ఎన్టీఆర్​ చౌరస్తాలో గల టీఎన్జీవోస్(TNGO’s)​ భవన్​లో గురువారం ఇఫ్తార్ విందు​ నిర్వహించారు. టీఎన్జీవోస్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ విందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ(Shabbir Ali) హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. టీఎన్జీవో ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్​లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం మైనారిటీల(Minority) అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bike Theft | బైక్​ దొంగ అరెస్ట్​