అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో లైబ్రరీలకు ప్రాముఖ్యత పెరిగిందని బాసర ఐఐటీ లైబ్రేరియన్‌ డా.కె అరుణజ్యోతి తెలిపారు. శనివారం జీజీ కాలేజీ లైబ్రేరియన్‌ డాక్టర్‌.వీర ప్రసాద్‌, లైబ్రేరియన్‌, జలజ, టీటీడబ్ల్యూఆర్డీసీ లైబ్రేరియన్‌ అల్ఫోర్స్‌, ప్రిన్సిపాల్‌ రాంకిషోర్‌, రాజారెడ్డి ఆమెతో సమావేశం అయ్యారు. సమావేశంలో వీరు లైబ్రరీల ప్రాముఖ్యతపై చర్చించారు.

Advertisement
Advertisement
Advertisement