Advertisement
అక్షరటుడే, వెబ్డెస్క్: PM modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని(PM modi) రాజ్యసభ ఎంపీ ఇళయరాజా (singer ilayaraja) మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు చర్చించారు. ఇళయరాజా స్పందిస్తూ.. ఇది నా జీవితంలో మరపురాని సమావేశం అని పేర్కొన్నారు.
వీరి భేటీపై ప్రధాని మోదీ ‘ఎక్స్’లో స్పందించారు. రాజ్యసభ ఎంపీ ఇళయరాజని కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన ఇటీవల లండన్‌లో పాశ్చాత్య శాస్త్రీయ సింఫనీ వాలియంట్‌ను ప్రదర్శించడం ద్వారా చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.
Advertisement