Pitlam | ఆకుపై సీతారాముల చిత్రాలు

Pitlam | ఆకుపై సీతారాముల చిత్రాలు
Pitlam | ఆకుపై సీతారాముల చిత్రాలు

అక్షరటుడే, నిజాంసాగర్: Pitlam | శ్రీరామ నవమి(Sri Ram Navami) ని పురస్కరించుకొని పిట్లం(Pitlam) మండలం తిమ్మానగర్ గ్రామానికి thimmanagar village చెందిన విద్యార్థిని సాయిస్మరణ ఆకులపై సీతారాముడి చిత్రాలను గీసింది. పిట్లం మహాత్మా జ్యోతి బాపూలే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న సాయిస్మరణ గతంలోనూ ట్యాబ్లెట్లపై, ఆకులపై అందమైన చిత్రాలు వేసింది. చదువులో పాటు చిత్రకళా రంగంలో విద్యార్థిని రాణిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Collector Nizamabad | సన్నబియ్యం పంపిణీని పకడ్బందీగా పర్యవేక్షించాలి