అక్షరటుడే, వెబ్డెస్క్: Jack Movie | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో మంచి హిట్ అందుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ Siddu Jonnalagadda తాజాగా జాక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్ర యూనిట్ గురువారం ట్రైలర్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.
Advertisement
Advertisement