అక్షరటుడే, వెబ్‌డెస్క్: ముంబై టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ పై 28 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. శుభమన్ గిల్ 90, రిషబ్ పంత్ 60 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లు అజాజ్ పటేల్ 5, హేన్రి, సోది, ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీశారు.
Advertisement
Advertisement