Advertisement
అక్షరటుడే, నిజామాబాదు సిటీ: ఢిల్లీలో ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో యూఏఈలో తెలంగాణ వాసులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ గల్లీలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ యువకులు మిఠాయిలు పంచుకొని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో క్రాంతి భూమన్న, రెడ్డి, రాకేష్, ప్రశాంత్, అరుణ్, వంశీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement