MRI | స్వదేశీ పరిజ్ఞానంతో ఎంఆర్​ఐ యంత్రాన్ని తయారు చేసిన భారత్​

MRI | స్వదేశీ పరిజ్ఞానంతో ఎంఆర్​ఐ యంత్రాన్ని తయారు చేసిన భారత్​
MRI | స్వదేశీ పరిజ్ఞానంతో ఎంఆర్​ఐ యంత్రాన్ని తయారు చేసిన భారత్​

అక్షరటుడే, వెబ్​బెస్క్​ : MRI |పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తొలి ఎంఆర్​ఐ(MRI) స్కానింగ్​ యంత్రాన్ని(Scanning mission) భారత్​ రూపొందించింది. ఇప్పటివరకు ఈ మిషన్లను, విడి భాగాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వారు. ప్రస్తుతం ప్రస్తుతం 80-85శాతం పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి(Imports) చేసుకుంటున్నాం. దీంతో వైద్య చికిత్సల ఖర్చులు పెరిగి ప్రజలపై భారం పడుతోంది. ఈ క్రమంలో పూర్తి దేశీయ సాంకేతికతతో స్కానింగ్​ యంత్రం తయారు చేయడం ద్వారా చికిత్స వ్యయం తగ్గించొచ్చని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అభివృద్ధి చేసిన స్కానింగ్ మిషన్​ ట్రయల్​ కోసం అక్టోబర్ నాటికి ఢిల్లీలోని ఎయిమ్స్ ​(Delhi AIIMS)లో అమర్చనున్నారు.

Advertisement
Advertisement
Advertisement