Champions Trophy : రెండు వికెట్లు కోల్పోయిన భారత్​

Champions Trophy : రెండు వికెట్లు కోల్పోయిన భారత్​
Champions Trophy : రెండు వికెట్లు కోల్పోయిన భారత్​
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Champions Trophy :  ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో భారత్ 43 పరుగులకే​ రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు గిల్​(8), రోహిత్​శర్మ (28) ఔట్​ అయ్యారు. ప్రస్తుతం క్రీజ్​లో విరాట్​ కోహ్లీ, శ్రేయాస్​ అయ్యర్​ ఉన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Virat Kohli : రిటైర్​మెంట్​పై క్లారిటీ ఇచ్చిన కింగ్​ కోహ్లీ..