Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు శుబ్‌మన్‌గిల్(2), రోహిత్‌శర్మ (15) త్వరగా అవుట్ అయ్యారు. కోహ్లి కూడా 11 పరుగులకే అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజ్‌లో శ్రేయాస్ అయ్యార్, అక్షర్ పటేల్ ఉన్నారు.
Advertisement