Bharat Summit | హైదరాబాద్​లో భారత్​ సమ్మిట్​.. హాజరు కానున్న 98 దేశాల ప్రతినిధులు

Bharat Summit | హైదరాబాద్​లో భారత్​ సమ్మిట్​.. హాజరు కానున్న 98 దేశాల ప్రతినిధులు
Bharat Summit | హైదరాబాద్​లో భారత్​ సమ్మిట్​.. హాజరు కానున్న 98 దేశాల ప్రతినిధులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bharat Summit |హైదరాబాద్​లో ఈ నెల 25, 26న భారత్ సమ్మిట్  Bharat Summit in Telangana నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క deputy cm Bhatti Vikramarka తెలిపారు.

Advertisement
Advertisement

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 98 దేశాల నుంచి 350 మంది ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. కాంగ్రెస్​ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గే Mallikarjun Kharge, లోక్​సభ ప్రతిపక్షనేత రాహుల్​ గాంధీ Rahul Gandhi కూడా హాజరు కానున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆయన మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆవిష్కరించారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Rajiv Yuva Vikasam | రాజీవ్​ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే..