అక్షరటుడే, వెబ్‌డెస్క్: అడిలైట్ టెస్టులో భారత్ ఆలౌట్ అయ్యింది. 180 పరుగులకే జట్టు చేతులెత్తేసింది. నితీశ్‌కుమార్ 42, కేఎల్ రాహుల్ 37, గిల్ 31 పరుగులు చేశారు. కాగా.. ఆస్ట్రేలియా బౌలర్లు మిచిల్ స్టార్క్ 6 వికెట్లు తీసి భారత జట్టు వెన్ను విరిచాడు. అలాగే ప్యాట్ కమిన్స్ 2, స్కాట్ బోలాండ్ 2 వికెట్లు తీశారు.