అక్షర టుడే, ఇందల్వాయి: Sirnapalli | మండలంలోని సిర్నాపల్లిలో ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయాన్ని Indian Bank branch office నూతన భవనంలోకి new building మార్చినట్లు మేనేజర్ ప్రశాంత్ Manager Prashanth తెలిపారు.
Advertisement
ఈ మేరకు బుధవారం కార్యాలయ భవనం ప్రారంభించారు. ఖాతాదారులు గమనించాలని సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ Field General Manager ఎం సుబ్బారావు, కరీంనగర్ జోనల్ మేనేజర్ కే రాజ్‌కుమార్, బ్యాంకు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
Advertisement