అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ షేర్ మార్కెట్లలో పతనం కొనసాగుతోంది. గురువారం సెన్సెక్స్ 16, నిఫ్టీ 36 పాయింట్లు పడిపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, అల్ట్రా సిమెంట్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, టైటాన్ లాభపడగా హిందుస్థాన్ యూనిలీవర్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, బజాజ్ ఆటో, మారుతి, ఎయిర్ టెల్, బ్రిటానియా, టీసీఎస్, టాటా కన్జ్యూమర్, నెస్లే, ఐటీసీ నష్టపోయాయి.