Advertisement

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs NZ: ICC ఛాంపియన్​ ట్రోఫీలో భాగంగా దుబాయ్​లో కివీస్​తో జరిగిన మ్యాచ్​లో టీం ఇండియా విజయం సాధించింది. ఐదు వికెట్లు(42 పరుగులు, పది ఓవర్లు) తీసిన వరుణ్ చక్రవర్తి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్​ సొంతం చేసుకున్నాడు.


టాస్ గెలిచిన న్యూజిలాండ్​ బౌలింగ్​ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్​ చేసిన నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. శ్రేయస్​ అయ్యర్​ 98 బాల్స్ కు 79 పరుగులు చేశాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  Rohit Sharma : రోహిత్ ముందు ఉన్న అస‌లు స‌వాళ్లు ఇవే.. రెచ్చిపోతే విజ‌యం మ‌న‌దే..!

ఆ తర్వాత 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్​ 46 ఓవర్లలో 205 పరుగులు తీసి, ఆలౌట్​ అయింది. కేన్​ విలియన్సన్​ 81 పరుగులు చేసినా జట్టు విజయంవైపు వెళ్లలేకపోయింది.

Advertisement