Home క్రీడలు న్యూజిలాండ్ టార్గెట్ 107 రన్స్ క్రీడలు న్యూజిలాండ్ టార్గెట్ 107 రన్స్ By Akshara Today - October 19, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షర టుడే, వెబ్ డెస్క్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలిటెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 462 పరుగులకు అలౌట్ కాగా… 106 పరుగుల ఆధిక్యంలో ఉంది. సర్ఫరాజ్ 150, పంత్ 99 రన్స్ చేశారు. న్యూజిలాండ్ జట్టు 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. RELATED ARTICLESMORE FROM AUTHOR హైదరాబాద్ లో ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ నాలుగో టీ20.. టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నేడు భారత్-దక్షిణాఫ్రికా నాలుగో టీ20