YellaReddy RDO | సీసీ రోడ్డు పనుల పరిశీలన

YellaReddy RDO | సీసీ రోడ్డు పనుల పరిశీలన
YellaReddy RDO | సీసీ రోడ్డు పనుల పరిశీలన

అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy RDO | మండలంలోని పలుగ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను ఆర్డీవో ప్రభాకర్‌ RDO Prabhakar శుక్రవారం పరిశీలించారు. మల్కాపూర్, రుద్రారం గ్రామాల్లో పనులు పరిశీలించిన ఆయన, నాణ్యతగా చేపట్టాలని సంబంధిత గుత్తేదారును ఆదేశించారు. అనంతరం రుద్రారంలో నర్సరీని పరిశీలించారు. వానాకాలంలో మొక్కలు నాటేందుకు సిద్ధం చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో ప్రకాష్, సంగమేశ్వర్‌ రెడ్డి ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement