అక్షరటుడే, బిచ్కుంద: Madnur mandal | మద్నూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నారాయణ గోశాలలో cowsheds సీసీ కెమెరాలు CCTV cameras ఏర్పాటు చేశారు. ఆదివారం ఎస్సై విజయ్ కొండ madnoor SI Vijay Konda చేతుల మీదుగా ప్రారంభించారు.
Advertisement
గోశాలలో ఇటీవల తరచూ ఆవులు చోరీకి గురవుతున్నాయి. దీంతో నిఘా కోసం ఎస్సై విజయ్ కొండ దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. గోశాల కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ గాండ్ల సంజయ్ ఎస్సైను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గోశాల కమిటీ సభ్యులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement