మొదలైన ఇంటర్ వార్షిక పరీక్షలు

0

అక్షరటుడే, నిజామాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా మొదలయ్యాయి. 57 కేంద్రాల్లో మొత్తం 35,346 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. బుధవారం ఫస్టియర్ పరీక్షకు 17 వేల మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంచారు.