IPL 2025 : విజ‌యాల‌తో దూసుకుపోతున్న ల‌క్నో, పంజాబ్.. ప్లేఆఫ్స్ నుంచి త‌ప్పుకునే జ‌ట్లు ఇవే..!

IPL 2025 : విజ‌యాల‌తో దూసుకుపోతున్న ల‌క్నో, పంజాబ్.. ప్లేఆఫ్స్ నుండి త‌ప్పుకునే జ‌ట్లు ఇవే
IPL 2025 : విజ‌యాల‌తో దూసుకుపోతున్న ల‌క్నో, పంజాబ్.. ప్లేఆఫ్స్ నుండి త‌ప్పుకునే జ‌ట్లు ఇవే

అక్షర టుడే, వెబ్ డెస్క్ IPL 2025 : ఈ సీజ‌న్‌లో టైటిల్ ఫేవ‌రేట్ అనుకున్న జ‌ట్లు నిరాశ‌ప‌రుస్తున్నాయి. ఇవి ప్లే ఆఫ్స్‌కి కూడా చేరుకోవ‌డం క‌ష్ట‌మే అనుకున్న జ‌ట్లు బాగా రాణిస్తున్నాయి. ఏప్రిల్ 8న రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 (IPL 2025) తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) కోల్‌కతా నైట్ రైడర్స్‌ను (Kolkata Knight Riders) నాలుగు పరుగుల తేడాతో ఓడించింది పాయింట్ల పట్టికలో నాల్గో స్థానానికి చేరుకుంది. అలానే రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మధ్య జ‌ర‌గ‌గా, ఇందులో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. అలాగే పంజాబ్ మూడు విజయాలతో 4వ స్థానంలో నిలిచింది.

Advertisement
Advertisement

IPL 2025 : వ‌రుస అప‌జయాలు..

2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఈ రేసులో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) రెండవ స్థానంలో ఉంది. సోమవారం ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన తరువాత, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 3, ఓడినవి – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – 1.257), ) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 4, గెలుపు – 3, ఓడినవి – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – 1.031), 3)) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : (మ్యాచ్‌లు – 4, గెలుపు – 3, ఓడినవి – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – 1.015), 4) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 4, గెలుపు – 3, ఓడినవి – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – +0.289)

ఇది కూడా చ‌ద‌వండి :  Riyan Parag : అది ఔటా, నాటౌటా..అంపైర్‌తో ఆ క్రికెట‌ర్ అలా గొడ‌వప‌డ్డాడేంటి?

5) లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) : (మ్యాచ్‌లు – 5, గెలుపు – 3, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – +0.078), 6) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 4, గెలుపు – 2, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ పరుగు రేటు – -0.056), 7) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 4, గెలుపు – 2, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ పరుగు రేటు – -0.185), 8) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 5, గెలుపు – 1, ఓడినవి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ పరుగు రేటు – 0.010), 9) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 5, గెలుపు – 1, ఓటమి – 3, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేటు – -1.629), 10) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 5, గెలుపు – 1, ఓటమి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -1.629) ఇలా ఉన్నాయి చూస్తుంటే చివ‌ర‌లో ఉన్న జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కి Play offs చేరుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే.

Advertisement