Home జాతీయం పీఎస్ఎల్వీ -C59 రాకెట్ ప్రయోగం వాయిదా జాతీయం పీఎస్ఎల్వీ -C59 రాకెట్ ప్రయోగం వాయిదా By Akshara Today - December 4, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్ డెస్క్ : పీఎస్ఎల్వీ -C59 రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో రేపటికి వాయిదా వేసింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపాన్ని గుర్తించింది. గురువారం సాయంత్రం 4.12 గంటలకు పీఎస్ఎల్వీ -C59 రాకెట్ ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది. RELATED ARTICLESMORE FROM AUTHOR రైల్వే సవరణ బిల్లుకు లోకసభ ఆమోదం గీతా పారాయణానికి గిన్నిస్ రికార్డు పార్లమెంట్ సమావేశాలు సజావుగా నడపాలి: రాహుల్ గాంధీ