gym workout | జిమ్​లో వర్కవుట్​ చేస్తుండగా కుప్పకూలిన జబల్​పూర్​ వాసి..వీడియో వైరల్​

gym workout | జిమ్​లో వర్కవుట్​ చేస్తుండగా కుప్పకూలిన జబల్​పూర్​ వాసి
gym workout | జిమ్​లో వర్కవుట్​ చేస్తుండగా కుప్పకూలిన జబల్​పూర్​ వాసి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: gym workout : జబల్పూర్‌(Jabalpur)లోని ఓ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా ఓ వ్యక్తి(52) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ ఘటన జిమ్ లోపల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

Advertisement

యతీష్ సింఘై(52)గా గుర్తించబడిన ఆ వ్యక్తి రోజూ లాగే ఉదయం 6:45 గంటల ప్రాంతంలో వ్యాయామం చేస్తున్నారు. డంబెల్​ తీసుకెళ్తూ హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. జిమ్ ట్రైనర్లు, ఇతర వ్యక్తులు CPR చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Reels | గంగా నదిలో రీల్స్​.. నీటిలో కొట్టుకుపోయిన యువతి