Revanth Reddy | జన్వాడ ఫాంహౌస్​ కేసు.. సీఎం రేవంత్​కు బిగ్​ రిలీఫ్​

Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Revanth Reddy | జన్వాడ ఫాంహౌస్​(Janwada farm house) కేసులో సీఎం రేవంత్​ రెడ్డి(Revanth Reddy)కి బిగ్​ రిలీఫ్​ దక్కింది. సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు(Telangana highcourt) కొట్టేసింది. జన్వాడలో డ్రోన్‌ ఎగురవేసిన ఘటనకు సంబంధించి 2020 మార్చిలో నార్సింగి పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో నార్సింగి పోలీసులు రేవంత్​ను రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయాలని ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును కొట్టివేసింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  DK Aruna | ఎంపీ డీకే అరుణకు సీఎం ఫోన్​.. ఎందుకంటే?