Private Jobs | కాకతీయ విద్యా సంస్థల్లో ఉద్యోగావకాశాలు

Private Jobs | కాకతీయ విద్యా సంస్థల్లో ఉద్యోగావకాశాలు
Private Jobs | కాకతీయ విద్యా సంస్థల్లో ఉద్యోగావకాశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Private Jobs | నిజామాబాద్​ నగరంలోని కాకతీయ విద్యాసంస్థల్లో(Kakatiya institutions) టీచింగ్​(Teaching staff), నాన్​ టీచింగ్​ స్టాఫ్(Non Teaching staff)​, అడ్మినిస్ట్రేషన్​​ స్టాఫ్​ నియామకాలు చేపట్టనున్నట్లు డైరెక్టర్లు తెలిపారు. ఇందుకోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 27(గురువారం)న నిజామాబాద్​ నగరంలోని ప్రగతినగర్​లో గల గోదావరి క్యాంపస్​లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు 8247550376, 8121988481 నంబర్లను సంప్రదించవచ్చు.

Advertisement
Advertisement

Private Jobs |  నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు..

  • ప్రిన్సిపాల్స్​, వైస్​ ప్రిన్సిపాల్స్ (వేతనం రూ.30వేల నుంచి రూ.60వేలు)
  • అకడమిక్​ కో–ఆర్డినేటర్లు (వేతనం రూ.20వేల నుంచి రూ.50వేలు)
  • 1 – 10 తరగతుల వరకు అన్ని సబ్జెక్టుల ఫాకల్టీలు (వేతనం రూ.15వేల నుంచి రూ.50వేలు)
  • ఐఐటీ ఫాకల్టీలు ఎస్​–40, కే–40, ఈ–50 (వేతనం రూ.25వేల నుంచి రూ.70వేలు)
  • అడ్మినిస్ట్రేషన్​ స్టాఫ్​ (వేతనం రూ.10వేల నుంచి రూ.30వేలు)
  • డీటీపీ ఆపరేటర్లు (వేతనం రూ.10వేల నుంచి రూ.20వేలు)
  • టెక్నికల్​ స్టాఫ్​ (వేతనం రూ.10వేల నుంచి రూ.20వేలు)
ఇది కూడా చ‌ద‌వండి :  Private Jobs | కాకతీయ విద్యా సంస్థల్లో ఉద్యోగావకాశాలు
Private Jobs | కాకతీయ విద్యా సంస్థల్లో ఉద్యోగావకాశాలు
Private Jobs | కాకతీయ విద్యా సంస్థల్లో ఉద్యోగావకాశాలు

Advertisement