అక్షరటుడే, వెబ్‌డెస్క్: Private Jobs | నిజామాబాద్ నగరంలోని కాకతీయ విద్యాసంస్థల్లో(Kakatiya institutions) టీచింగ్(Teaching staff), నాన్ టీచింగ్ స్టాఫ్(Non Teaching staff) నియామకాలు చేపట్టనున్నట్లు డైరెక్టర్లు తెలిపారు. ఇందుకోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు కూడా అర్హులని పేర్కొన్నారు. 20 నిమిషాలు డెమో ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. నియామకాలకు సంబంధించిన పూర్తి వివరాలు..
Advertisement
- KOS-మంజీర, KOS-గంగా క్యాంపస్‌ల బోధన & బోధనేతర సిబ్బంది, గంగా & గోదావరి క్యాంపస్‌లో ఇంటర్మీడియట్ లెక్చరర్లు & ఎంసెట్ లెక్చరర్ల నియామకం కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు ప్రగతినగర్‌లోని గోదావరి క్యాంపస్‌లో ప్రతి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం 9182029525 నంబరును సంప్రదించవచ్చు.
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement