BRS | బీఆర్ఎస్​లో చేరిక

BRS | బీఆర్ఎస్​లో చేరిక
BRS | బీఆర్ఎస్​లో చేరిక

అక్షరటుడే, ఆర్మూర్: BRS | బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్​లో చేరారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) సమక్షంలో సోమవారం పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానిoచారు. పార్టీలో చేరిన వారిలో నర్సయ్య, శ్రీనివాస్, బోర్ల లింగం, రమేష్, తక్కూరి రంజిత్ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  BRS | బీఆర్ఎస్​ ఎమ్మెల్సీల వినూత్న నిరసన