Supreme Court | జడ్జీలు తమ ఆస్తులను వెల్లడించాల్సిందే.. సుప్రీం కీలక నిర్ణయం

Supreme Court | జడ్జీలు ఆస్తులు వెల్లడించాల్సిందే.. సుప్రీం కీలక నిర్ణయం
Supreme Court | జడ్జీలు ఆస్తులు వెల్లడించాల్సిందే.. సుప్రీం కీలక నిర్ణయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంపొందించడంతో పాటు, న్యాయమూర్తులు పారదర్శకంగా ఉండేలా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జడ్జీలు(Judges) తమ ఆస్తులను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఏప్రిల్​ 1న జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

Advertisement
Advertisement

ఇటీవల ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) జడ్జి యశ్వంత్​వర్మ(Yaswanth Varma) ఇంట్లో భారీగా నోట్ల కట్టలు దొరికిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కొలీజియం అత్యవసరంగా సమావేశమై ఆయనను అలహాబాద్​ బదిలీ చేయాలని తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తులు పారదర్శకంగా ఉండేలా తమ ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలని సుప్రీం స్పష్టం చేసింది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  High Court Judge | జ‌డ్జి ఇంట్లో న‌గ‌దు వ్య‌వ‌హారంపై పిల్.. విచార‌ణ‌కు తిర‌స్క‌రించిన సుప్రీంకోర్టు