అక్షరటుడే, బిచ్కుంద: మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు ధరస్ సాయిలు, సొసైటీ ఛైర్మన్ శ్రీను పటేల్, హన్మాండ్లు, స్వామి, లక్ష్మణ్, గోపి, బాలు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.