అక్షరటుడే, వెబ్డెస్క్: Supreme court CJ | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా Supreme court chief justice జస్టిస్ గవాయ్ justice gavay నియామకం కానున్నారు. ఈ మేరకు కోలీజియం కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసింది.
Advertisement
కాగా.. ప్రస్తుత ఛీఫ్ జస్టిస్ సంజయ్ కన్నా cji sanjay khanna మే 13వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి.. ఈ ఏడాది నవంబర్ 24వ వరకు ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ కొనసాగనున్నారు.
Advertisement