Arjun Son of Vyjayanthi | శ్రీవారిని దర్శించుకున్న కల్యాణ్​రామ్, విజయశాంతి

Arjun Son of Vyjayanthi | శ్రీవారిని దర్శించుకున్న కల్యాణ్​రామ్, విజయశాంతి
Arjun Son of Vyjayanthi | శ్రీవారిని దర్శించుకున్న కల్యాణ్​రామ్, విజయశాంతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Arjun Son of Vyjayanthi | కల్యాణ్​ రామ్(Kalyan Ram)​ హీరోగా తెరకెక్కిన అర్జున్​ సన్నాఫ్​ వైజయంతి సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్​ గురువారం తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసింది. ఈ సినిమాలో నటి విజయశాంతి(Vijayashanti) హీరో తల్లి పాత్ర పోషిస్తున్నారు. సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో హీరో కల్యాణ్​రామ్​, నటి విజయశాంతి తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Arjun Son of Vyjayanthi | ప్రతి తల్లి, మహిళకు 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' అంకితం: విజయశాంతి