అక్షరటుడే, బాన్సువాడ: నిరుపేదలకు ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ ద్వారా ఆర్థికసాయం చేస్తోందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. మంగళవారం వర్ని, చందూర్‌, రుద్రూర్‌, మోస్రా మండలాలకు చెందిన 106 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కోటయ్య క్యాంపులోని కస్తూర్బా పాఠశాలలో నూతనంగా నిర్మించే అదనపు తరగతి గదుల స్థలం, ఎస్సీ బాలికల వసతి గఅహాన్ని పరిశీలించారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  MLA Pocharam | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి