Advertisement
అక్షరటుడే, ఆర్మూర్ : Aloor | ఆలూర్ మండల కేంద్రంలో వీడీసీ అధ్యక్షుడు బార్ల ముత్యం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కామ దహన కార్యక్రమం నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో కామునికి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్ వద్ద కూడా కామ దహనం నిర్వహించారు.
Advertisement