అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సమగ్ర కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహించాలని కామారెడ్డి డీఆర్డీవో సురేందర్ సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో సర్వేను పరిశీలించారు. తప్పులకు అవకాశం లేకుండా వివరాలు నమోదు చేయాలని సూచించారు.