Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: జిల్లాలో ఆపరేషన్ స్మైల్-11 ద్వారా 54 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ సింధుశర్మ తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఆపరేషన్ స్మైల్ కోసం జిల్లాలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనవరి 1 నుంచి 31 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Women's Day | నారీ.. నీకు వందనం..