అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ ఇన్‌ఛార్జి సీపీగా కామారెడ్డి ఎస్పీ సింధూశర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పనిచేసిన సీపీ కల్మేశ్వర్‌ కేంద్ర సర్వీసులకు బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా.. శనివారం ఆయన రిలీవ్‌ కానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీపీని నియమించే వరకు సింధూశర్మకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పజెప్పారు.

Advertisement
Advertisement