అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న గ్రూప్-3 పరీక్ష కేంద్రాలను ఎస్పీ సింధూశర్మ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. పోలీసు సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  paddy center | కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి