Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్: మహమ్మద్ నగర్ పరిధిలోని నిజాంసాగర్ ప్రధాన కాలువలో ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన కర్రె విఠల్ గల్లంతైనట్లు గ్రామస్థులు తెలిపారు. ఆయన మిషన్ భగీరథలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రధాన కాలువలో గల్లంతయ్యాడు. నీటి విడుదల నిలిపివేసి అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Advertisement