అక్షరటుడే, ఇందూరు: KOS Nizamabad | నగరంలోని కాకతీయ ఒలింపియాడ్ పాఠశాలలో కొనసాగుతున్న టెక్ ట్రోనికా రోబో ఎక్స్పో(Techtronica Robot Expo) శనివారం ముగిసింది. చివరి రోజు ఒకటి, రెండో తరగతి విద్యార్థులు తమ ఎగ్జిబిట్(exhibits)లను ప్రదర్శించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement