అక్షరటుడే, కోటగిరి : సమగ్ర కుటుంబ సర్వే డేటా పక్కాగా ఎంట్రీ చేయాలని కోటగిరి తహశీల్దార్ గంగాధర్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఉమ్మడి మండలాల డాటా ఎంట్రీ నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివరాలను తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్ రావు తదిరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  ramadan | రంజాన్ వేడుకలో పాల్గొన్న డీసీసీబీ మాజీ ఛైర్మన్