అక్షరటుడే, నిజాంసాగర్:Madhavananda Saraswati Swami | మండలంలోని బ్రాహ్మణపల్లి(Brahmanpalli) శివారులోని అంజనాద్రి ఆలయంలో కోటిరుద్ర పారాయణం(Kotirudra Parayana) నిర్వహించారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో కార్యక్రమం జరిపారు.
Advertisement
ఈ సందర్భంగా శతరుద్ర పారాయణం శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం అర్చనలు, హారతులు, అన్నదానం నిర్వహించారు. మే 22న మరోసారి పారాయణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అంజనాద్రి ఆలయ నిర్వాహకులు కిషోర్ కుమార్, భక్తులు ఆనంద్ కుమార్, బాలరాజ్ తదితరులు ఉన్నారు.
Advertisement